తిరుమలలో ఈ రోజు

తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు నిండాయి.
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం:

tirumala_temple
గదుల వివరాలు: ఉచిత గదులు  – 18 ఖాళీ, రూ.50 గదులు – 122 ఖాళీ, రూ.100 గదులు – 16 ఖాళీగా ఉన్నాయి, రూ.500 గదులు – 4 ఖాళీగా ఉన్నాయి
ఆర్జిత సేవలు
ఆర్జిత బ్రహ్మోత్సవం – 112 ఖాళీగా ఉన్నాయి, సహస్రదీపాలంకరణ సేవ – 189 ఖాళీగా ఉన్నాయి, వసంతోత్సవం – 197 ఖాళీగా ఉన్నాయి.
బుధవారం ప్రత్యేక సేవ – సహస్ర కలశాభిషేకం