తిరుమల క్షేత్ర పాలకుడు రుద్రుడి నివాసం

“రుద్రతీర్థం”
ఈ తీర్థం నందు పాండవులు కొన్ని రోజులు పాటు ఇక్కడే స్థావరం ఏర్పాటు చేసుకుని వుండే వారని అందుకుగాను ఈతీర్థం ను పాండవ తీర్థం అని కూడా పిలుస్తారు.
Gallery