*చిత్తూరు జిల్లా తే దే పా అద్యక్ష ,కార్యదర్శి నిర్ణయం వాయిదా *

*చిత్తూరు జిల్లా తే దే పా అద్యక్ష ,కార్యదర్శి నిర్ణయం వాయిదా *

 

చిత్తూరు జిల్లా సర్వసబ్య సమావేశం లో తేల్చాల్సిన తే దే పా జిల్లా అద్యక్ష ,కార్యదర్శి పదవులతో సహా అన్ని కమిటీల నియామకం 19 తేది కి వాయిదా పడింది.17 న జరిగిన సమవేసం లో పదవుల విషయం లో తెలుగు తమ్ముళ్ళు మనో వేదనకు లోనవుతారని బావించిన నాయకులు .నియామకం అధిష్టానానికి అప్పగించి చేతులు దులుపుకోవడం తో కమిటీల నియామకం వాయిదా పడింది .ఫలితాలు వెల్ల డించిన తరువాత తమ్ముళ్ళు ఎలా ఉంటారో వేచి చూడాలి.03