• వీడు సామాన్యుడు కాడు..!

  ► అనుచరులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్న చింటూ ► కడప నుంచి చిత్తూరుకు నిత్యం ఫోన్లు ► కోర్టు బాంబు పేలుడులో కొత్త కోణం ► బాంబు’ ఘటనపై రాష్ట్ర హోంశాఖకు చింటూ లేఖ చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ తన అనుచరులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నాడా..? జిల్లా కోర్టుల సముదాయంలో జరిగిన బాంబు పేలుడులో తనను ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చింటూ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాశాడా..? ఇలాంటి పలు ప్రశ్నలకు […]

  Read More
 • అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద పది కేజీల గంజాయి స్వాధీనం

  అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద పది కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న సిబ్బంది వైజాగ్ కు చెందిన పదిమంది కుటుంబసభ్యుల లగేజీని తనిఖీ చేస్తుండగా బయటపడ్డ గంజాయి గంజాయికి తమకు ఏలాంటి సంభందంలేదంటున్న భక్తులు, రైల్వై స్టేషన్ లో తమ లగేజీలో గంజాయి ఉన్న బ్యాగ్ కలిసిపోయి ఉంటుందంటున్న భక్తులు ట్యాక్సీ డ్రైవర్, భక్తులను విచారిస్తున్న విజిలెన్స్ సిబ్బంది

  Read More
 • Rain Troubles for Chittoorians

  As usual every time rain comes this is the situation at MSR circle…No actions taken by corporation people… Photo Courtesy: Lokesh Chennamsetty

  Read More
 • రెండురోజుల్లో ‘ఈ-పాస్‌’ సమస్య పరిష్కారం జేసీ నారాయణ భరత్‌ గుప్తా

  రెండురోజుల్లో ‘ఈ-పాస్‌’ సమస్య పరిష్కారం * జేసీ నారాయణ భరత్‌ గుప్తా చిత్తూరు ఈ-పాస్‌ విధానంలోని సర్వర్లలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే నిత్యావసరాల పంపిణీలో అలస్యం జరుగుతున్నట్లు జిల్లా సంయుక్త పాలనాధికారి నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. శనివారం మిట్టూరులోని 52వ చౌకదుకాణంలోని ఈ-పాస్‌ విధానాన్ని జేసీ పరిశీలించి వినియోగదారుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల్లో 421 చౌకదుకాణాలకు తొలివిడతగా ఈ-పాస్‌ విధానాన్ని అనుసంధానం చేశామన్నారు. […]

  Read More
 • పరిస్థితి దారుణంగా ఉంది…

  కరవులో రాష్ట్రం మొత్తంలో చిత్తూరు జిల్లా పరిస్థితి దారుణంగా ఉందని అటవీశాఖామంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన చిత్తూరులో మామిడి రైతుల అవగాహనా సదస్సుకు వెళ్తూ మార్గమధ్యలో పూతలపట్టు వద్ద మాజీ మంత్రి గల్లాఅరుణకుమారికి సంబంధించిన మామిడి తోటలో ఎండిపోయిన చెట్లతోపాటు ఇతర రైతుల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రైతులు సంవత్సరం పాటు మామిడి మొక్కలను కాపాడుకోవాల్సి ఉందని.. ఈలోపు హంద్రీనీవా ద్వారా […]

  Read More
 • Page 1 of 21