శ్రీవారిని దర్శించుకున్న శృతిహాసన్‌ , నిర్మాత ఎన్వీప్రసాద్‌

tir1

 

తిరుమలలలో హీరోయిన్‌ శృతిహాసన్‌, నిర్మాత ఎన్వీప్రసాద్‌ తిరుమల శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.