సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి రివ్యూ:

krisha
దర్శకత్వం , రచన  : త్రివిక్రమ్‌
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత: ఎస్‌. రాధాకృష్ణ
నటీనటులు : అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ, ఉపేంద్ర…………
The Times of India : రేటింగ్‌: 3 /5
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
గ్రేటర్ ఆంధ్ర   రేటింగ్‌: 2.75/5
www.idlebrain.com  రేటింగ్‌  3/5
chittoorlive.in  రేటింగ్‌: 3/5
చిత్తూరు సినిమా హాలులలో  : 09-04-2014 నుండి గురునాధ మరియు చాణిక్యలలో రోజుకు  నాలుగు ఆటలు ప్రదర్శింప బడుతుంది.
 Story: The film narrates the story of an youngster, who vows to live by the values taught by his father. However, his life turns topsy-turvy when his father passes away in a freak accident.Movie Review: You can trust Trivikram Srinivas to hit all the right notes, especially when it comes to exploring familial relationships. If his previous film, Atharintiki Daredhi dealt with the relationship between a hero and his aunt, his latest drama S/O Satyamurthy is all about the father-son bonding. Unfortunately, the film only has glimpses of everything one expects from Trivikram and Allu Arjun, which is a pity.   …Read more…
123తెలుగు.కామ్

నటీనటులు : అల్లు అర్జున్, సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ, ఉపేంద్ర…

తన స్టైల్, డాన్సులతో ప్రేక్షకులను మెప్పించే స్టైలిష్ స్టార్ – మాటలతో మేజిక్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ – యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా ‘S/O సత్యమూర్తి’. ‘జులాయి’ లాంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’ భారీ అంచనాల నడుమ ఈ రోజు విడుదలైంది. ‘అత్తారింటకి దారేది’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ మరియు ‘రేసు గుర్రం’తో సూపర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ లు కలిసి ఈ సారి అభిమానుల అంచనాలను అందుకొని హిట్ అందుకున్నారా.? లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) ఇండియాలో ఓ పెద్ద బిజినెస్ మెన్. 300 కోట్లకి ఆస్తి పరుడు. కానీ డబ్బు కంటే విలువలనే ఆస్తిగా ప్రేమించే వ్యక్తి.. అలాంటి వ్యక్తి చనిపోవడంతో ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది. అప్పటి వరకూ జాలీగా జీవితాన్ని గడిపే సత్యమూర్తి కుమారుడు విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్) ఆ ఇబ్బందులన్నీ క్లియర్ చేయడం కోసం ఉన్న ఆస్తినంతా ఇచ్చేసి ఓ వెడ్డింగ్ ప్లానర్ గా మారతాడు. అందులో మొదటగా పల్లవి (ఆద శర్మ)కి పెళ్లి చేస్తాడు. ఇదే టైంలో విరాజ్ ఆనంద్ సుబ్బలక్ష్మీ అలియాస్ సమీర(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. సమీర ఫాదర్ అయిన సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్)కి ముందు నుంచి విరాజ్ ఆనంద్ అంటే పడదు. అందుకే తన ప్రేమ పెళ్ళిగా మారాలంటే వాళ్ళ నాన్న చేసిన మోసాన్ని తనే సరిదిద్దాలని ఓ సమస్యని ముందు పెడతాడు. ఆ సమస్య పేరు దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర)  ….Read more…

గ్రేటర్ ఆంధ్ర  :
ఒక ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన దర్శకుడు.. ఒక బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన కథానాయకుడు… ఇద్దరూ కలిసి గతంలో ఒక సూపర్‌హిట్‌ ఇచ్చారు. ఈ కలయికలో ఒక సినిమా వస్తుందంటే దానిపై అంచనాలు అవధులు దాటక తప్పదు. విద్యుల్లతలా ఎనర్జీకి డెఫినిషన్‌ ఇచ్చే హీరో.. ఎంటర్‌టైన్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందిన డైరెక్టర్‌… ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై ఏర్పడే అంచనాలకి పరిమితులు పెట్టలేరెవరూ! అన్ని అంచనాలున్న సినిమాకి హంగులుంటే సరిపోదు… బలమైన కథ, కథనాలు కూడా ఉండాలి. అలాగే ఫలానా అంచనాలుండే సినిమాకి అవన్నీ ఉండేట్టు చూసుకుని తీరాలి.  …Read more…
idlebrain.com :

Story

S/o Satyamurthy jeevi reviewViraj Anand (Allu Arjun) is son of Sathyamurthy (Prakash Raj). Sathyamurthy is a billionaire businessman with great human values. Sathyamurthy dies in an accident. Viraj has 300 crores worth property and loans for the same amount. He has an option to go for insolvency and save 300 crores. But he foregoes 300 crores to make sure that his noble father’s image is not tarnished. Rest of the story is all about how far Viraj goes to live up to the values his father has imbibed him.

Artists Performance

S/o Satyamurthy jeevi review Actors: Allu Arjun is an entertainer and he performs exceedingly well in a character that goes to any length to protect his father’s reputation. He danced well as usual. He has modulated his dialogue delivery in different ways in this movie. One of such different modulation is inspired by Chiranjeevi’s drunken scenes. Samantha is cute as the main leading lady. Adah Sharma is limited to first half of the movie and she is fine. Nitya Menen is limited to second half and her role doesn’t require an actress of her calibre. Prakash Raj is perfect for the role of father. Upendra is played vital character. Rajendra Prasad played a character of varied attributes. Rao Ramesh is his usual self. Ali is alright. Brahmanandam’s character introduction is good. Sampath Raj is wasted in a role of limited screen-time. Vennela Kishore’s role is ineffective. Though acted in a few scenes, Sree Vishnu is brilliant. Chaitanya Krishna played a small role of a docile lover. Sneha played Upendra’s wife and she is adorable. Sindhu Tolani does a nice role