Sahaja Mobile School Of Lifeskills

ఆమాపాలు*ఆలోచన*ఆహారం*ఆరోగ్యం*ఆధ్యాత్మికం* ఆనందం

SAHAJA MOBILE SCHOOL OF LIFE SKILLS

for

(Senior Citizens, Employees, Farmers, Youth, Parents & Students)

చదువు సమస్యలు ఎందరో  విధ్యార్థినీ విధ్యార్థుల్ని

పిల్లల గురించిన దిగులు అనేకమంది తల్లితండ్రుల్ని,

క్షణికమైన మోహావేశాలు చాలామంది యువతీయువకుల్ని,

సమన్వయ లోపం  పెక్కు రైతులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తుల్ని,

నిరాశావాదం  లెక్కకు మించిన వయోవృద్దుల్ని

అవగాహనాలేమి అత్తాకోడళ్ళు, కొత్తగా పెళ్ళైన వారినెందరినో…

తీవ్రమైన భయానికి, ప్రలోభానికి గురి చేసి వారి సుఖసంతోషాల్ని  హరించి వేస్తున్నాయి.

ఈ దుస్థితిని అధిగమించి ఆనందాన్ని నింపే “సహజ జీవన నైపుణ్యాల” గురించి మీ గృహం/కాలని /అపార్ట్మెంట్లో ; స్కూల్స్/కాలేజీల్లో; కార్యాలయం/కర్మాగారాల్లో…

27 సంవత్సరాలు  Practical Experience గల యోగ ట్రైనర్, నేచురోపత్  మరియు N.L.P. ప్రాక్టీషనర్ చే Activity based Seminars, Group Discussions & Individual Counselling కి : 09000487879, 09440494894

Email: poresureshnaidu@gmail.com

 

నుతనాసంవత్సర శుభాకాంక్షలు

2015

 

 suresh

 పోచినేని సురేష్ నాయుడు