రోడేక్కని ప్రగతి రధాలు స్తంబించిన జనజీవనం …కిటకిట లాడుతున్న రైల్వే స్టేషన్ లు….

రోడేక్కని ప్రగతి రధాలు స్తంబించిన జనజీవనం …కిటకిట లాడుతున్న రైల్వే స్టేషన్ లు….

అర్ టి సి సమ్మె రెండవరోజుకు చేరుకోవడంతో చిత్తూరు లు జన జీవనం స్థంబించి పోయింది .దీంతో ప్రజలు ప్రయానం చేయడాని కి చాలా అవస్థలు పడుతున్నారు .జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్ లు కిటకిట లాడుతునాయి.పిలా పాపలతో ,తాము పండించుకున్న కూరగయలను అమ్ముకోడానికి వచ్చే చిన్నకారు రైతులు కస్టాలు ఎడురుకొనే ఇస్తితి వచ్చింది ఇప్పటికైనా అర్ టి సి యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించి .ప్రజల సమస్యలు తీర్చగలరని ఆసిస్దాం…