చిత్తూరు లో ఆర్ టి సి సమ్మె ఉద్రితం ఇద్దరు మహిళా కండెక్టర్ లకు తీవ్రగాయాలు

11257717_887809621272357_1982498626_n

11208892_887809547939031_1045323038_n (1)

11216173_887810371272282_2041269114_n * చిత్తూరు లో ఆర్ టి సి సమ్మె ఉద్రితం ఇద్దరు మహిళా కండెక్టర్ లకు తీవ్రగాయాలు*
ఆర్ టి సి కార్మికులు యాజమాన్య వైకరికి నిరసనగా విధులు నిర్వహించక సమ్మె చేపట్టారు .ఈ సమ్మె లో బాగంగా శుక్రవారం ౩ వ రుజు చిత్తూరు నగరం గాంధి సర్కెల్ వద్ద బలవంతంగా నడుస్తున్న ఆర్ టి సి బస్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన .కార్మికులను పోలీసు లు అడ్డుకున్నారు .ఈ తోపులాటలో ఇద్దరు మహిళా కండెక్టర్ లో తీవ్రంగా గాయపడ్డారు .సాటి కార్మికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు అపోలో హాస్పిటల్ కి తరలించారు .