*గంట్ల మునీశ్వరుడు*

www.youtube.com/watch?v=CJIy-FAwQmU&feature=youtu.be

*కోరిన కోరికలు తీర్చి భక్తుల కొంగు బంగారమై నిలుస్తున్నాడు చిత్తూరు జిల్లా శాంతి పురం లోని గంట్ల మునీశ్వరుడు*
చిత్తూరు జిల్లా కుప్పం దారిలో శాంతి పురం నుంచి 2 కి.మీ దూరంలో వెంకటే పల్లి గ్రామం లో ఒక పెద్ద మఱ్ఱి మాను కింద సుమారు 200 సంహక్షరాల క్రితం వెలసిన గంట్ల మునీశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువు తీరాడు .అనారోగ్యం బాధ పడేవారు కానీ ,పిల్లలకు నోచుకోని తల్లులు ,వ్యాపార అభివృద్ధి కోసం ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు .ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త పాములూరు జయప్ప వారి కుటుంబ సభ్యులు శిధిలావస్థలో ఉన్న ఈ దేవాలయాన్ని కొత్త హంగులతో పునర్నిర్మాణం చేయించి స్వామి కి జీర్నోధారణ,గో పూజ ప్రత్యేక హొమాలు నిర్వహించి స్వామి ని కొలిచారు
gantala muneeswarudu 003

gantala muneeswarudu 002