ముగ్గురు మీద మర్డర్ హత్యాయత్నం

vlcsnap-2015-07-18-06h25m43s165

vlcsnap-2015-07-18-06h25m18s167

vlcsnap-2015-07-18-06h25m24s234

vlcsnap-2015-07-18-06h25m27s10 చిత్తూరు లో ముగ్గురిపై హత్యా యత్నం
చిత్తూరు నగరంలో శుక్రవారం ముగ్గురు యువకులపై హత్యా యత్నం జరిగింది..
ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది .చిత్తూరు నగరం లో శుక్రవారం అర్దరాత్రి తోటపాల్యానికి చెందిన మని ,తులసిరాం,ప్రకాష్ లు సంతపేట వైపు రోడ్డు పై వెళుతుండగా నాగరాజు అనీ వ్యక్తి తో పాత కక్క్షలకారణంగా గొడవ పడ్డారు దీంతో నాగ రాజు తన వద్ద ఉన్న కత్హి తొప్ ముగ్గురి పై దాడి చేసాడు బాదితులను స్థానికు లు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .పరిస్థితి విషమించడం తో తమిళ నాడులోని వేలురు cmc ఆసుపత్రికి తరలిస్తుండగా తులసిరాం మర్గామద్యం లో మృతి చెందాడు మరో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది .చిత్తూరు పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు .