*మంత్రికి మతి స్థిమితం లేదు MLA రోజ *

vlcsnap-2015-05-19-21h01m57s56 vlcsnap-2015-05-19-20h29m06s864
జిల్లా స్థాయి సర్వ సభా సమావేశం లో ప్రారంభం లోనే వాడి వేడిగా కొనసాగింది. మంత్రి బొజ్జల గోపాలరెడ్డి అద్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ,ZP చైర్మెన్ ,ZP CEO, YSRపార్టి శాశనసభ్యులు TDP శాశనసభ్యులు ,ZPTC,MPTC లు హాజరయ్యారు అజెండా పూర్తి కాక ముందే సభ ను తప్పు దారి మల్లిన్చారంటు . YSRపార్టి శాశనసభ్యులు .ఆందోళన చేయడంతో సభ ముగించారు .ఈ సందర్బంగా MLA రోజ
మీడియాతో మాట్లాడుతూ ముక్యమంత్రి మతిస్థిమితం లేని మనిషికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.