జిల్‌ రివ్యూ:

Gopichand-Raashi-Khanna-Jil-Movie1
తారాగణం: గోపీచంద్‌, రాశి ఖన్నా, కబీర్‌, ఊర్వశి, పోసాని కృష్ణమురళి, అవసరాల శ్రీనివాస్‌, చలపతిరావు, ప్రభాస్‌ శ్రీను తదితరులు
సంగీతం: జిబ్రాన్‌
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: శక్తి శరవణన్‌
నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి
కథ, కథనం, దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్‌
విడుదల తేదీ: మార్చి 27, 2015 –
The Times of India : రేటింగ్‌: 3.2/5
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
గ్రేటర్ ఆంధ్ర   రేటింగ్‌: 2.75/5
www.idlebrain.com  రేటింగ్‌ 3/5
chittoorlive.in  రేటింగ్‌: 3.3/5
చిత్తూరు సినిమా హాలు  : మార్చి 27, 2015 నుండి విజయలక్ష్మి  సినిమా హాలోరోజుకు  నాలుగు ఆటలు ప్రదర్శింప బడుతుంది.
jil
The Times of India :
Story: Jai (Gopichand), a firefighter, locks horns with a dreaded don Chota Nayak (Kabir). The bone of contention between the two is Ranganath, a former associate of Chota Nayak. The rest of the story is about how Jai manages to overcome every obstacle in his way to triumph in their battle.Movie Review: Gopichand’s newfound confidence, combined with a striking makeover, is the first thing that pops out in his latest action drama, Jil. And for the longest time, that’s the only thing which stands out in the film which tries to play safe and never explores its full potential. Thankfully, the proceedings become a little more gripping in the second half, which sets the stage for Gopichand to unleash all the fury that one expects from him. ...Read more…
123తెలుగు.కామ్  :

‘మిర్చి’, ‘రన్‌ రాజా రన్’ లాంటి రెండు వరుస హిట్ల తర్వాత యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘జిల్’. గోపీచంద్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేసిన ఈ చిత్రం ద్వారా రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. ట్రైలర్, పాటల ద్వారా అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఈరోజు (మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుడికి నిజంగానే జిల్‌ని ఇచ్చిందా ? యూవీ క్రియేషన్స్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా ? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఫైర్ ఆఫీసర్ అయిన జై (గోపీచంద్), ఆపదలో ఉన్నవారిని కాపాడ్డానికి ఎంత సాహసానికైనా వెనుకాడడు. ఆ క్రమంలోనే అతడు హీరోయిన్‌ సావిత్రి (రాశిఖన్నా)ను కలుసుకోవడం, ఆమెతో ప్రేమలో పడడం జరిగిపోతుంది. ఇది కథలో ఒక ట్రాక్. ఇక అసలు కథలోకి వస్తే.. ముంబైలో ఓ పేరుమోసిన మాఫియా డాన్ చోటా నాయక్ (కబీర్) తన అనుచరుడైన రాధాకృష్ణ (బ్రహ్మజీ) చేతిలో మోసపోయి జైలుకు వెళతాడు. జైల్లో నుంచి పారిపోయి వచ్చిన తర్వాత రాధాకృష్ణ కోసం వెతుకుతూంటాడు చోటా నాయక్. ఇదే క్రమంలో రాధాకృష్ణ కొన్ని సార్లు ఆపదలో చిక్కుకోగా.. అతణ్ణి హీరో జై కాపాడతాడు. ఈ క్రమంలో చోటా నాయక్ గ్రూప్ జైని అనుమానిస్తుంది. ...Read more…

గ్రేటర్ ఆంధ్ర :
గోపీచంద్‌ అలా స్టయిలిష్‌గా బైక్‌ మీద వస్తున్న టీజర్‌ దగ్గర్నుంచి ‘జిల్‌’ సినిమాలో ‘స్టయిల్‌’ ఫ్యాక్టర్‌ హైలైట్‌ అవుతూ వచ్చింది. టైటిల్‌, కలర్‌ఫుల్‌ పోస్టర్స్‌ చూసి, ట్రెయిలర్‌లో గోపీచంద్‌ పంచ్‌ డైలాగ్స్‌ ఓవర్‌ లుక్‌ చేసి… ఇది పూర్తి స్థాయి క్లాస్‌ ఎంటర్‌టైనర్‌ అనుకుంటే పొరబడినట్టే. ‘జిల్‌’లో కావాల్సినంత యాక్షన్‌ ఉంది, మోతాదుకి మించి వయలెన్స్‌ ఉంది, గుప్పెడంత రొమాన్స్‌ ఉంది, చిటికెడు సెంటిమెంట్‌ ఉంది.. సినిమా మొత్తమ్మీద స్టయిలిష్‌ టేకింగ్‌తో కూడిన బలమైన స్టాంప్‌ కూడా ఉంది.  …Read more…
idlebrain.com:

Story

Jil jeevi reviewJai (Gopichand) is a fire officer. He happens to help a stranger Ranganath (Brahmaji), who is the right man of Mumbai don Chota Naik (Kabir Duhan Singh). He turns informer and runs away with the money of Chota Naik. Chota suspects Jai to be an accomplice of Ranganath and starts troubling him. The rest of the story is all about how Jai teaches a lesson to Kabir for messing up with him.

Artists Performance

Jil jeevi review Actors: Gopichand never looked so stylish in his entire career. His costumes are new and body language is different for this movie. He looks cool in romantic episodes and terrific in action sequences. Gopichand has danced well. Rashi Khanna is glamorous as leading lady. And she did well as an actress. New villain Kabir Duhan Singh is outstanding with his looks as a gritty villain. He is an actor to look out for in the future. Srinivas Avasarala did an insignificant role. Brahmaji has done a key role with limited screen time. Posani Krishna Murali is usual. Urvasi is endearing with a funny Telugu accent.…Read more…