అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద పది కేజీల గంజాయి స్వాధీనం

  • అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద పది కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న సిబ్బంది
  • వైజాగ్ కు చెందిన పదిమంది కుటుంబసభ్యుల లగేజీని తనిఖీ చేస్తుండగా బయటపడ్డ గంజాయి
  • గంజాయికి తమకు ఏలాంటి సంభందంలేదంటున్న భక్తులు, రైల్వై స్టేషన్ లో తమ లగేజీలో గంజాయి ఉన్న బ్యాగ్ కలిసిపోయి ఉంటుందంటున్న భక్తులు
  • ట్యాక్సీ డ్రైవర్, భక్తులను విచారిస్తున్న విజిలెన్స్ సిబ్బంది