*కష్ట పడిన వారికే పదవులు ఇవ్వండి మాజీ మంత్రి గల్లా అరుణ*

*కష్ట పడిన వారికే పదవులు ఇవ్వండి మాజీ మంత్రి గల్లా అరుణ*

నక్క వినయం నటించే వారికి పార్టి లో పదవులు ఇస్తే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి గల్లా అరుణ పార్టి శ్రేణులను హెచ్చ రించారు బుధవారం మద్యాహ్నం జిల్లా TDP కార్యాలయం లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమం లో మొదట నియోజక వర్గ స్థాయి నాయకులు తమ తమ అభిప్రాయాలు వెల్ల బుచ్చగా . మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి తమ అభిప్రయం లో భాగంగా జిల్లా పార్టిలో కొత్త, పాత లేకుండా పార్టి కోసం పనిచేసే వారి ని గుర్తించి పదవులు నిర్ణయించాలని .నక్క వినయం నటించే వారికి పదవులు అంట గడితే కార్యకర్తల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.vlcsnap-2015-05-19-20h27m56s452