*చిత్తూరు జిల్లా పర్యటించిన * *ఉప ముక్యమంత్రి, హోంమంత్రి నిమ్మ కాయల చిన్న రాజప్ప*

*చిత్తూరు జిల్లా పర్యటించిన * *ఉప ముక్యమంత్రి, హోంమంత్రి నిమ్మ కాయల చిన్న రాజప్ప*
*ఉప ముక్యమంత్రి చిన్న రాజప్ప కు ఘనంగా స్వాగతం పలికిన చిత్తూరు MLA సత్యప్రభ ,మేయర్ కటారి అనురాధ*
ముక్యమంత్రి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా పర్యటించానని ,జిల్లా కరువు పరిస్థితుల నివారణకు ఇప్పటికే 189 కోట్లు నిధులు విడుదల చేసామని .అదనంగా కేంద్రాన్ని 150 కోట్లు కోరామన్నారు.
ప్రస్తుతం 250 గ్రామాల్లో టాంకర్ ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నామన్నారు. యెర్ర చందనం విషయం లో పోలీస్,అటవీశాఖ అధికారులతో సహా మంత్రులైనా ఉపేక్షించేది లేదని.ఇప్పటికే విదేశాల్లో తలదాచుకొన్న స్మగ్లర్ ల ను వదిలిపెట్టే సమస్య లేదని . యెర్ర చందనం టాస్క్ ఫోర్సు DIG ని నియమించమని అయన ద్వారా ఇప్పటికే కొన్ని బృందాలు అదేపనిపై ఉన్నాయని చిన్న రాజప్ప స్పష్టం చేసారు
vlcsnap-70845

vlcsnap-70950