*పెంచిన పెట్రోల్ ,డీసల్ ధరలు వెంటనే తగించాలని CPI నిరసన*

*పెంచిన పెట్రోల్ ,డీసల్ ధరలు వెంటనే తగించాలని CPI నిరసన*

కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజల నడ్డి విరిచే ధోరణిలో ప్రవర్తిస్తుందని .ఈ క్రమం లో పెట్రోల్ ,డీసల్ మరో మారు పెంచి సామాన్యుడిని మున్చుతోందని శుక్రవారం చిత్తూరు గాంధి విగ్రహం వద్ద CPI నిరసన కార్యక్రమం చేపట్టింది . CPI  నాయకులు నాగరాజు అద్వర్యం లో రాస్తా రోకో నిర్వహించి వాహనాలు రాక పోకలు అపేసారు.ఈ సందర్భం గా నాగరాజు మాట్లాడుతూ ఇదే విధంగా ధరలు పెంచుకుంటూ పోతే పోరాటాన్ని ఉద్రితం చేస్తామని హెచ్చరించారు…

CPI copy