*చిత్తూరు నగరపాలిక సంస్థ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి CPI డిమాండ్ *

*చిత్తూరు నగరపాలిక సంస్థ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి CPI డిమాండ్ *
చిత్తూరు నగరపాలిక సంస్థలో పనిచేస్తున్న పర్మనెంట్ ,కాంట్రాక్ట్,ఇంజనీరింగ్ కార్మికుల సమశ్యలు వెంటనే పరిష్కరించాలని CPI ఆద్వర్యంలో గాంధి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ గా వెళ్లి చిత్తూరు నగర పాలిక కార్యాలయం ఎదుట తమ న్యాయమైన కోరికలు తీర్చాలని నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమం CPI నాయకులు నాగరాజు అద్వర్యం లో జరిగింది.
vlcsnap-71143

vlcsnap-71237

vlcsnap-71263