*ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం లో అందరు భాగస్వాములు అవ్వండి చిత్తూరు జిల్లా sp శ్రీనివాస్ పిలుపు *

*ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం లో అందరు భాగస్వాములు అవ్వండి చిత్తూరు జిల్లా sp శ్రీనివాస్ పిలుపు *

కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టిన సురక్ష బీమా యోజన పథకం ద్వారా అందరు లబ్ది పొందగలరని చిత్తూరు జిల్లా sp శ్రీనివాస్ పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక పోలీసు అతిధి గృహంలో భీమా దరకాస్తు మొదటి సంతకం చేసి లాంచనంగా ప్రారం బించారు కేవలం సంవ్సరానికి 12 చెల్లించి 2 లక్షల భీమా పొందడం సామాన్యుడికి లబ్ది చేకూరుస్తుందని వివరించారు .కూలి చేసుకొని జీవనం సాగించే వారు సైతం ఈ పథకం లో చేరి ప్రయోజనం పొందాలని అకాంక్షిన్చారు.ఈ కార్యక్రం లో జిలా స్థాయి పోలీసు అధికారులు .SBI చీఫ్ మేనేజర్ లు పాల్గొన్నారు…SP