చిత్తూరు మీడియాలో ముసుగు దొంగలు

2222
*అధికార పార్టిని అడ్డు పెట్టుకొని ఒకడు
*కులం పేరుతో ఒకడు
*చెక్ పోస్ట్ లో ఒకడు

మీడియా అంటే ప్రజల సమస్యలు తీర్చడానికి ఒక వారదిగా ఉండేది .అయితే మీడియా అంటే
బాగా సంపాదించవచ్చు అనుకొని కొందరు దొంగ ——కొడుకులు .దుర్వినియోగం చేస్తున్నారు.
మొదటివాడు పక్క రాష్ట్రం నుంచి దెబ్బలు తిని పోలీసు వారినుంచి రక్షణ కోసం మీడియాలో చేరి లాటరి వ్యాపారం పెట్టాడని విమర్శలున్నాయి .రెండోవాడు కులం పేరుతో వీసాలు తెప్పిస్తానని ,స్కాలర్షిప్ ఇప్పిస్తానని చెప్పి విద్యార్థులను మోసం చేయడానికి ,సమాచార చట్టం పీరు తో అధికారులను బెదిరించి ఆర్జించడానికి మీడియాలో చీరితే .మూడో వాడు యీకంగా జిల్లా మొత్తం చెక్ పోస్టులలో మామూలు వసూలు చేస్తాడు .ఈ విషయం లో ముగ్గురు ఒకటిగానే కలిసి బాగాలు పంచుకుంటున్నారు .మీడియా యాజమాన్యం వీరికి ఎందుకు గుర్తింపు కార్డులు ఇచ్చింది అనే విషయం పై ప్రశ్నించడానికి సిద్దంగా ఉన్నారు .కాని ఈ దొంగ ——కొడుకులు వల్ల మీడియా పరువు పోతుందని మౌనంగా ఉన్నారు .మీడియా పేరు చెప్పచు కాని అది మీకు తెలుసు .తెలుసుకోండి ఓకే జర్నలిస్ట్ గా నేను చెప్పలేను.