*గంగమ్మ జాతర*

*గంగమ్మ జాతర*

 

చిత్తూరు ప్రజల ఇలవేల్పు నడివీధి గంగమ్మ జాతర అత్యంత వైభవం గా జరిగింది ఉదయం ౩ గంటల నుంచి భక్తులు వివిధ వేషాలతో అమ్మ కు ఇష్టమైన అంబలి బిందెలతో వేపాకులు చుట్టుకొని గంగమ్మ కు మొక్కులుతీర్చుకున్నారు.వంశ పారంపర్య ధర్మ కర్త CK బాబు (CK జయచంద్రా రెడ్డి ) దంపతులు ఆనవాయితి ప్రకారం గంగమ్మ కు తొలి పూజ చేసారు . ఈ రోజు సాయంత్రం అమ్మ కు మహా నైవేద్యం చేసి రేపు మద్య్హన్నం పోన్నియమ్మ గుడి నుంచి వంశ పారంపర్య ధర్మ కర్త CK బాబు అమ్మ వారికి సారే తీసుకెళ్ళి సమర్పిస్తారని . CK లావణ్యా బాబు పేర్కొన్నారు …01 02 03 04