*మంత్రి ప్రసంగం తో విసిగిన చిత్తూరు కార్పొరేటర్ లు *

*మంత్రి ప్రసంగం తో విసిగిన చిత్తూరు కార్పొరేటర్ లు *

* విద్యార్థులకు పాటాలు చెప్పినట్లు మాకు చెప్తే కార్పోరేషన్ లో సమస్యలు తీరు తాయా*

చిత్తూరు నగర పాలికా కార్యాలయం లో సమావేషం లో మంత్రి గారి ప్రసంగం లో మొదటి నుంచి తమ నారాయణ విద్యా సంస్థలు ఎలా స్థాపించారు ,ఎన్ని బ్రాంచులు పెట్టారు ప్రపంచం లో ఎంత స్థాయిలో ఉంది అన్న విషయాలు ,విద్యారంగంలో ముందుకు దూసుకు పోతున్నాం అని పురపాలిక శాక మంత్రి చెప్పడం , నగరం లో కార్పొరేటర్లు ప్రజలకు తీర్చలేని సమస్యల గురించి ప్రస్తావిస్తే పెడచెవిన పెట్టడం తో చాలా వరకు కార్పొరేటర్లు ఇబ్బందులు విసిగి లోలోపల మనోవేదనకు గురయ్యారు.01