
జ్యోతిషం నిజమా కాదా?
Onహేతువాదులు జ్యోతిషం అంటేనే ఒంటి కాలి పై లేస్తారు. కాని మెజారిటి ప్రజలు కుల,మతాలతో సంభంధం లేకుండా జ్యోతిషాన్ని నమ్ముతున్నారు .ఈ నమ్మకంలో ఏ మెరకు హేతుబద్దత ఉంది అన్నది ప్రశ్నార్థకమే. కాని నమ్ముతున్నారు. సామాన్య ప్రజలే కాదు -ఏలికలు పాలకులు సైతం నమ్మేస్తున్నారు. జ్యోతిషం -జ్యోతిషం పై నమ్మకంతో వచ్చే చిక్కులు ఒక ఎత్తైతే పరిహారాల పేరిట…