ఆలోచిద్దాం రా ! : 5

ఆలోచిద్దాం రా ! : 5

On

పార్లెమెంటు నడవదు. ఎందుకు నడవనీయరు అంటే వీరు ఆ రోజు ఇదే పని చేసారు కదా అంటారు. (నువ్వు  నేర్పిన విద్యే నీరజాక్ష అన్న చందాన). మరి దీనికి ముగింపు ఏది? పొరభాటున నడుస్తే మాత్రం ఏమై పోతుంది? భూ సేఖరణ చట్టం తెస్తారు .అదెవరికోసం? అంబానీలు అదానీల కోసం.  ఈ రోజు అవినీతికి వ్యతిరేకంగా కంకణం కట్టుకున్న…