*చిత్తూరు జిల్లా పురపాలిక పాటశాలలను విద్యా రంగం లో అగ్ర గామిగా తీర్చి దిద్దు తా *మంత్రి నారాయణ *

*చిత్తూరు జిల్లా పురపాలిక పాటశాలలను విద్యా రంగం లో అగ్ర గామిగా తీర్చి దిద్దు తా *మంత్రి నారాయణ *

చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టి సమావేశానికి వచ్చిన పురపాలిక శాక మంత్రి చిత్తూరు నగరపాలిక కార్యాలయం లో సిబ్బంది ,కార్పొరేటర్ లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి . పురపాలిక పాట శాలల్లో చదువుతున్న మద్య తరగతి విద్యార్థులతో కలిసి వారి మనోబావాలు తెలుసు కొని .8,9,10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కు ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేస్తానని .కార్పోరేట్ పాట శాలల కంటే దీటుగా పురపాలిక పాట శాలలను అభివ్రద్ది చేస్తానని హామీ ఇచ్చారు.02