• Home
 • /
 • Murugesan S
 • రోడ్డుకు అడ్డంగా గోడ -దిమ్మె-అంబేద్కర్ విగ్రహం

  అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోడ్డును ఆక్రమించిన పారిశ్రామిక వేత్త పోరు భాట పట్టిన దళిత యువత చిత్తూరు (జన 29) స్థానిక మురగానిపాల్లె రోడ్ ,కామేశ్వరి నగర్లో మైదా ఫేక్టరికి వెళ్ళే 23 అడుగుల రోడ్డు ను పారిశ్రామిక వేత్త ఆర్.లోకనాథం నాయుడు ఆక్రమించేసారు .ఊరికే ఆక్రమిస్తే -అడ్డంగా గోడ కడితే ఆక్రమణల తొలగింపు ఇట్టే జరిగి పోతుందేమోనని స్కెట్చ్ వేసి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించేసేరు. దీనిని వ్యతిరేకిస్తూ స్థానిక దళిత యువ నేత టి.కాంతారావు […]

  Read More
 • కొత్త సం.లోనైనా కొత్తగా ఆలోచిద్దాం !

  కొత్త సం. వచ్చింది.పంచాంగాలు చెప్పించుకుని ,టివిచానళ్ళల్లో రాశి ఫలాలు చూసుకుని సం.లోని మొదటి రోజే లీవో /పెర్మిషనో వేసి గుళ్ళకెళ్ళి అలా కానిచ్చేసాం. మందుబాబుల కథ వేరే చెప్పక్కర్లేదు . పండుగ పూటా పాత మొగుడే అన్నట్లుగా ముందు రోజు రాత్రి అదే బ్రాండు త్రాగి సూరీడు నడి నెత్తి మీదికి వచ్చాక మద్యాహ్నం మందుకోసం సెక్ట్చ్ వేస్తూ గడిపి ఉంటారు. ప్రయోజకులు ,సగటు మనుషులు ఇలా తేడా లేకుండా ప్రతి ఒకరు మైక్రో లెవల్లో ఆలోచించడం […]

  Read More
 • మాటా-మంతి :అమరావతి

  “ఏంది బాసు ఏం విశేషాలు?” “ఎలాగో మనకూ ఒక రాజదాని రెడి అయిపోతుంది.ముక్కోడు ముక్కు మీద వేలెట్టుకోవాలి” * * * పై సంభాష్ణ చూసారుగా? ఇదే మానవ నైజం. మన దేశంలో లాగే పాకిస్తాన్లో కూడ బీదా బిక్కీ ఉన్నారుగా? మనం మనం గీరుకొని ఒకరిని మరొకరు మించి పోవాలని ఒకే ఫారీన్ కంపెని వద్ద యుద్ద సామగ్రి ఎందుకు కొనాలి అనిపించదు. రాష్ఠ్రానికి రాజదాని అవసరమే. హైదరాబాదు ఏమైనా ఒక్కరోజున ఆకాశం నుండి ఊడిపడ్డదా? […]

  Read More
 • మీ సమస్య -పరిష్కారం ( ఉచిత జ్యోతిష సలహా)

  టివి చానళ్ళల్లో వీక్షకుల ప్రశ్నలకు జ్యోతిష్కులు సమాధానం చెప్పడం చూసే ఉంటారు .వారు వారి పుట్టుక వివరాలను అడిగి తెలుసుకుని సమాదానం చెబుతుంటారు . ఏదో దేవుని దయతో నేను ఒక ప్రొఫేష్నల్  జ్యోతిష్కునిగా కొంత మెరకు బిజిగానే ఉన్నాను . బర్త్ డీటెయిల్స్ తీసుకోవడం -జాతకం వేసుకోవడం -ప్రశ్నలకు సమాదానం చెప్పడం కష్ఠ సాధ్యమే ( మేటర్ ఆఫ్ టైమ్) కాబట్టే ఈ ఆఫర్ ఇస్తున్నాను .జస్ట్ మీరు మీ సమస్య చెబితే చాలు . […]

  Read More
 • ప్రగతికి మూలం గణపతి : చవితి ప్రత్యేకం

  నేడు మనం తనివి తీరా చెప్పుకుని ఆనందించే పురాణాలను మనకు అందించిన వారు వ్యాసమహర్షులు .నేటి మెగా సీరియళ్ళ రూపకర్తలకు మార్గ దర్శి ఆయనే. అయితే నేటి సీరియల్స్ మన ఓర్పును పరీక్షిస్తాయి, వ్యాస మహర్షి రచించిన పురాణాలు నేటికీ విద్యావంతులు, మహా మేదావులు మొదలుగొని నిరక్షరాస్యులను సైతం అలరిస్తాయి,మెప్పిస్తాయి. అట్టి వ్యాసమహర్షికి గణపతి తోడు అవసరమైంది. అవును . వ్యాస మహర్షి ఆసుకవి. అనుకున్నదే తడవుగా శ్లోకాల వర్షం కురిపించగలడు. అతను మహాభారతాన్ని రచించాలని నిర్ణయించాడు. […]

  Read More
 • Page 1 of 3