AP CM TOUR

NCB ముక్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు
గురువారం ఆంద్ర రాష్ట్ర ముక్యమంత్రి నారా చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఎట్ట కేలకు ఖరారైంది..ఉదయం 10:౩౦ తిరుపతిలో పెంట వైలెట్ టీకా ను ప్రారంబించి .అనంతరం చిత్తూరు 11:30, కి యాదమరి లోని అమర్ రాజా పరిశ్రమకు చేరుకొని పలు శంకుస్థాపనలు చేస్తారు.అనతరం కే వి పల్లి పర్యటించి ,మదనపల్లి చేరుకొని మిట్స్ కళాశాల లో బహిరంగ సభలో పాల్గొని రాత్రికి అక్కడే ఉన్న హంద్రి నీవా ప్రాజెక్ట్ కట్ట పై నిద్రించనున్నట్లు అధికారులు కరారు చేసారు ……