* అమ్మ ఒడి ఆశ్రమం లో గడపడం మహత్ భాగ్యం జిల్లా ఇంచార్జ్ న్యాయమూర్తి జస్టీస్ KV.విజయకుమార్

DSC02616

1234 * అమ్మ ఒడి ఆశ్రమం లో గడపడం మహత్ భాగ్యం జిల్లా ఇంచార్జ్ న్యాయమూర్తి జస్టీస్ KV.విజయకుమార్* తన ద్వితీయ కుమార్తె వివాహ సందర్భంగా నూతన దంపతులు శ్రీమతి అనూష ,విజయకుమార్ లచే అమ్మ ఒడి ఆశ్రమం లో అన్న దానం నిర్వహించారు .ఈ సందర్భంగా జస్టీస్ విజయ కుమార్ మాట్లాడుతూ ఆశ్రమ వాసులకు ఆరవ సారి అన్న దానం నిర్వహిస్తున్నాని ఆనందం వ్యక్తం చేసారు .నిరాదరణకు లోనైన ,ఆకలితో అలమటిస్తున్న వారిని చేరదీసి .తానే తల్లిగా ఆదరించి వారి ఆలనా పాలనా చూడటం గురించి పద్మనాభ నాయుడు ను జస్టిస్ విజయకుమార్ కొనియాడారు.తాను ఎక్కడ ఉన్నా అమ్మ ఒడి ఆశ్రమం నాహృదయం లో చిరస్థాయిగా నిలిచి పోతుందని అన్నారు .ఈ కార్యక్రమం లో ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభ నాయుడు,ఆయన కుమారుడు కిరణ్ ,కార్యదర్శి చంద్రశేకర్ నాయుడు ,డైరెక్టర్ మదు బాబు ,మనివన్నన్ ,శివ శక్తి,అంబులెన్స్ రమేష్ ,జ్ఞాన శేకర్ ,షబీనా భేగం తదితరులు పాల్గొన్నారు.