* ఐరాల నుంచి అమ్మ ఒడికి చేరిన అభాగ్యులు *

* ఐరాల నుంచి అమ్మ ఒడికి చేరిన అభాగ్యులు *

అయిన వారి నిరాదరణకు గురై ఎండనక ,వాననక ,చెట్ల క్రింద జీవనం సాగిస్తున్న ఐరాల మండలం లో ని ఇద్దరు అభాగ్యులను ‘అమ్మ ఒడి’ ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభ నాయుడు ఆదివారం (24-05-2015) న ఆశ్రమానికి తరలించారు.
ఐరాల మండలం ,మల్లార్ పల్లి గోశాల వద్ద తలదాచుకుంటున్న సుమారు 75 సం “ రంగమ్మ అనే వ్రుద్దురాలి ని స్తానికులు అమ్మ ఒడి పద్మనాభ నాయుడు కి అప్ప గించారు .అదేవిదంగా పక్క గ్రామమం కలికిరి పల్లి లో గత కొన్ని రోజులుగా తిరువన్నామలై కి చెందిన 80 సం “ మని అనే వృద్దుడు పాటశాలలో అనారోగ్యం తో ఉండగా గ్రామస్తులు సంమాచారం మేరకు అమ్మ ఒడి నిర్వాహకులు చికిక్ష కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ కార్యక్రమం లో పద్మనాభానాయుడు తో కార్యదర్శి చంద్రఖర నాయుడు ,రంగా చార్యులు ,జ్ఞాన శేకర్ ,అమ్బులేన్ష్ రమేష్,కమల్ ,సరోజమ్మ ,తులసమ్మ లు పాల్గొన్నారు.

20150524_142517

20150524_144946

20150524_152803

20150524_152825