1. రాష్ట్రంలో వడగాడ్పులకు  45 మంది మృతి – ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
2. శ్రీకాకుళంలో ఇద్దరు, విజయనగరంలో ముగ్గురు, పశ్చిమగోదావరిజిల్లో  ఒకరు,
కృష్ణా జిల్లాలో  ఇద్దరు
ప్రకాశం జిల్లాలో పదకొండు మంది
చిత్తూరు జిల్లాలో ముగ్గురు
అనంతపురం జిల్లాలో నలుగురు
కడప జిల్లాలో 16 మంది
కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి — చినరాజప్ప
3. వడగాడ్పులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — చినరాజప్ప
4. వడగాడ్పులబారిన పడినవారికి తక్షణం వైద్యం అందించేందుకు ఆయా ఆస్పత్రుల సిబ్బంది సిద్దంగా ఉండాలి— చినరాజప్ప
5. చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు రావాలి —చినరాజప్ప
6. వడగాడ్పుల వల్ల మృతి చెందిన వారికుటుంబాలను ఆదుకుంటాం — చినరాజప్ప

News Reporter